సిల్క్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ పట్ల ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు.
- ప్రయాణికుడి అరెస్ట్
హైదరాబాద్‌సిటీ
సింగపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న సిల్క్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ పట్ల ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మలేసియా ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.