గవర్నర్తో కేసీఆర్ భేటీ | kcr meets narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్తో కేసీఆర్ భేటీ

Published Mon, Jun 15 2015 3:28 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

గవర్నర్తో కేసీఆర్ భేటీ - Sakshi

గవర్నర్తో కేసీఆర్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు.

 ఓటుకు నోటు కేసు కీలక స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. చంద్రబాబు, స్టీఫెన్‌సన్‌ మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియో సీడీల కేసులో ఫోరెన్సిక్‌ నివేదిక త్వరలో రానుంది. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఏసీబీ ఉంది. ఈ క్రమంలో మొత్తం వ్యవహారాన్ని వివరించేందుకు గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్  భేటీ అయినట్టు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement