
లంబాడీ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్
బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కలర్‌ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు.
ఎప్పుడు: మే 30, 31
ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్