తగ్గిన ‘దీపం’ వెలుగులు | Lamp scheme Budget allocations | Sakshi
Sakshi News home page

తగ్గిన ‘దీపం’ వెలుగులు

Published Tue, Mar 15 2016 3:13 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

తగ్గిన ‘దీపం’ వెలుగులు

తగ్గిన ‘దీపం’ వెలుగులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదింటి మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘దీపం’ పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఈ పథకానికి రూ.37.61 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.21.61కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే 6,55,354 మందికి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 5,43,412 మంది అర్హులను గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. భారీ లక్ష్యం ముందున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో కేటాయింపులను తగ్గించినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement