శిరీష కేసులో తాజా అప్‌డేట్స్‌ | latest updates in sirisha suicide case | Sakshi
Sakshi News home page

శిరీష కేసులో తాజా అప్‌డేట్స్‌

Published Sat, Jun 17 2017 11:26 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

శిరీష కేసులో తాజా అప్‌డేట్స్‌ - Sakshi

శిరీష కేసులో తాజా అప్‌డేట్స్‌

హైదరాబాద్‌: బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్‌, రాజీవ్‌లను పోలీసులు నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. అంతకుముందు వీరిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

అక్కడ నుంచి వీరిని జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించనున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకున్నప్పటికీ అందుకు వీరు పరోక్షంగా కారణమవడం, ప్రత్యక్షంగా భౌతిక దాడి చేయడం వంటి కారణాల దృష్ట్యా కనీసం వీరిద్దరికి పదేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

మరిన్ని వార్తా కథనాలకై చదవండి

శిరీషది ఆత్మహత్యే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement