కేంద్ర మంత్రిపై న్యాయవాదుల ఫిర్యాదు | lawers complaint on central minister | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రిపై న్యాయవాదుల ఫిర్యాదు

Published Sun, Jan 3 2016 6:16 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

lawers complaint on central minister

హైదరాబాద్: కేంద్ర మంత్రి సదానందగౌడ మోసం చేశారంటూ పలువురు న్యాయవాదులు ఆదివారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మూడు నెలల్లోగా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఇంత వరకు ఆ హామీ నెరవేర్చకుండా మోసం చేశారని న్యాయవాదులు గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement