ప్రజల సమస్యలే ఎజెండా: మల్లు రవి | mallu ravi about runamafi | Sakshi
Sakshi News home page

ప్రజల సమస్యలే ఎజెండా: మల్లు రవి

Published Sun, Oct 16 2016 3:06 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

ప్రజల సమస్యలే ఎజెండా: మల్లు రవి

ప్రజల సమస్యలే ఎజెండా: మల్లు రవి

సాక్షి, హైదరాబాద్: రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయని టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్ ఎజెండా అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయలేదని, పంట నష్టాన్ని అంచనా వేయలేదని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రైతులకు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరని మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement