'ఆడవాళ్లు బయట తిరిగే రోజులు కాదు' | Netizens Respond on barkatpura Chain snatching | Sakshi
Sakshi News home page

'ఆడవాళ్లు బయట తిరిగే రోజులు కాదు'

Published Sun, Jul 26 2015 1:24 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

'ఆడవాళ్లు బయట తిరిగే రోజులు కాదు'

'ఆడవాళ్లు బయట తిరిగే రోజులు కాదు'

హైదరాబాద్: ఇంటికి పెద్దదిక్కుగా మారిన ఇల్లాలి ప్రాణం తీసిన చైన్ స్నాచింగ్ పై నెటిజన్లు స్పందించారు. గొలుసు దొంగల ఆగడాలపై సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బర్కత్‌పుర డివిజన్ సత్యానగర్ ప్రాంతానికి చెందిన పి. సుమిత్ర ఓ దొంగ చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసింది.

ఈ విషాద ఘటనపై 'సాక్షి' ఫేస్ బుక్ పేజీలో నెటిజన్లు తమ స్పందన తెలియజేశారు. ఆడవాళ్లు బయటకు రావాలంటేనే భయపడే రోజులు దాపురించాయని మురళీధరన్ పిల్లుట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సుమిత్ర మరణం తమను కలిచివేసిందంటూ పలువురు ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement