పాతబస్తీ అసిఫ్ బాబానగర్లో ఓ యువకుడిని శుక్రవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: పాతబస్తీ అసిఫ్ బాబానగర్లో శుక్రవారం రాత్రి ఓ యువకుడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ తో సంబంధం ఉందన్న సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అరెస్టైన యువకుడు సయ్యద్ కరీం అనే యువకుడిగా ఎన్ఐఏ పేర్కొంది.