ఆన్‌లైన్‌లో రవాణా సేవలు | on line servises in transport | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

Published Fri, Apr 29 2016 11:35 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

on line servises in transport

హైదరాబాద్: రవాణాశాఖలో అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందించనున్నారు. ఈ సదుపాయం మే 1వ తేదీ నుంచి  అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సేవల ఫీజును మాత్రం మీ సేవలో చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement