ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం కరుడు గట్టిన ఇద్దరు చైన్‌స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం కరుడు గట్టిన ఇద్దరు చైన్‌స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేజీన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్‌పై దాడి చేసి అతని బైక్‌ను ఎత్తుకెళ్లిన కేసులోనూ వీరు నిందితులని చెబుతున్నారు. వారిపై వివిధ నేరాల కింద సుమారు 60 కేసులున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.