ప్రశాంత నగరం.. | peaceful city in hyderbad | Sakshi
Sakshi News home page

ప్రశాంత నగరం..

Published Fri, Jan 22 2016 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

ప్రశాంత నగరం..

ప్రశాంత నగరం..

దేశంలో నివసించేందుకు అనువైన నగరాల్లో హైదరాబాద్‌ను మించింది మరొకటి లేదు. ఇక్కడ ఉన్నందుకు ఎంతో గర్విస్తుంటా. నాకు ఈ సిటీ ఎన్నో ఇచ్చింది. ఆ జ్ఞాపకాలు ఎన్నటికీ మరచిపోలేనివి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సిటీ... భిన్న ప్రాంతాలు, సంస్కృతుల ప్రజలకు ఆశ్రయమిచ్చింది. అందరూ ఎంతో సఖ్యతతో ఉండడం చాలా నచ్చింది.

చిన్నప్పటి నుంచీ ఇక్కడే పెరిగా. ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడ్డమన్నా, చార్మినార్‌ను చూడ్డమన్నా భలే ఇష్టం. ఇక్కడి బిర్యానీ, హలీం రుచులు ప్రపంచ  ప్రజల మనసు దోచాయి. నెక్లెస్ రోడ్డులో తిరుగుతుంటే ఆ ప్రశాంతతే వేరు.
 - నాగశౌర్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement