భగత్ సింగ్ నగర్ లో కార్డన్ సెర్చ్ | police engaged a carden search in bhagathsingh nagar | Sakshi
Sakshi News home page

భగత్ సింగ్ నగర్ లో కార్డన్ సెర్చ్

Published Thu, Mar 19 2015 7:00 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

police engaged a carden search in bhagathsingh nagar

హైదరాబాద్: సరూర్ నగర్ లోని భగత్ సింగ్ నగర్ లో ఎల్బీనగర్ డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో  పోలీసులు గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో  డీసీపీ ఇక్బాల్, మరో 250 మంది పోలీసులు పాల్గొన్నారు. సర్చ్ లో భాగంగా  పోలీసులు కాలనీ మొత్తం తనిఖీలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement