యూనిఫామ్‌లు వెంటనే అందించండి | Provide uniforms immediately | Sakshi
Sakshi News home page

యూనిఫామ్‌లు వెంటనే అందించండి

Published Mon, Feb 15 2016 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

యూనిఫామ్‌లు వెంటనే అందించండి

యూనిఫామ్‌లు వెంటనే అందించండి

ప్రాజెక్టు అధికారులకు మంత్రి గంటా ఆదేశాలు

 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు సకాలంలో అందేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆయా జిల్లాల సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయమై ఆదివారం ‘సాక్షి’లో కథనానికి మంత్రి గంటా, కార్యదర్శి స్పందించారు. యూనిఫారాల పంపిణీ ఆలస్యంమవడంతో జిల్లా పీఓలు, శాఖాధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ముగిసేలోపు ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement