గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు కొనసాగుతుందని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు కొనసాగుతుందని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే టీఆర్ఎస్ సెటిలర్లపై ప్రేమ చూపిస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు.