నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని ఎల్బీనగర్‌లో శనివారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహిస్తున్న అధికారులు నిబంధనాలను అతిక్రమించి రాకపోకలు సాగిస్తున్న బస్సులను సీజ్ చేశారు. మరో 5 బస్సులపై కేసులు నమోదు చేశారు.