ప్రైవేటు బస్సులపై అధికారుల కొరడా | rta officials rides on private travels buses at gaganpahad | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సులపై అధికారుల కొరడా

Published Fri, Mar 3 2017 9:32 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

rta officials rides on private travels buses at gaganpahad

రంగారెడ్డి : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. శంషాబాద్ గగన్‌పహాడ్‌ వద్ద శుక్రవారం ఉదయం రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా పలు బస్సులపై దాడులు జరిపారు. నిబంధనలు పాటించని 19 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు  చెందిన ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement