చిన్నారి సానియా కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.
హైదరాబాద్: చిన్నారి సానియా కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు సానియాను హైదర్షాకోట్‌లోని కస్తూర్బా ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని రాజేంద్రనగర్‌లో 8వ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. సోమవారం తిరిగి కోర్టులో హాజరుపరచాలని కోరింది.