సీనియర్ క్రీడా పాత్రికేయుడు టీఎన్ పిళ్లై శుక్రవారం కన్నుమూశారు.
హైదరాబాద్: సీనియర్ క్రీడా పాత్రికేయుడు టీఎన్ పిళ్లై (85) శుక్రవారం కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా పాత్రికేయుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా టీఎన్ పిళ్లై పని చేశారు. దక్కన్ క్రానికల్లో క్రీడా సంపాదకులుగా పిళ్లై పనిచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుగున్న పిళ్లై శుక్రవారం తిరిగిరాని లోకాలకు వెళ్లారు.