మంత్రుల జవాబులు నిర్లక్ష్యంగా ఉన్నాయి | The ministers are giving reckless Answers | Sakshi
Sakshi News home page

మంత్రుల జవాబులు నిర్లక్ష్యంగా ఉన్నాయి

Published Wed, Mar 9 2016 2:37 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

మంత్రుల జవాబులు నిర్లక్ష్యంగా ఉన్నాయి - Sakshi

మంత్రుల జవాబులు నిర్లక్ష్యంగా ఉన్నాయి

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు

 సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు చెబుతున్న జవాబులు హస్యాస్పదంగా, నిర్లక్ష్య దోరణితో ఉంటున్నాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలిలో పార్టీపక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య’ అమలుపై సభ లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇచ్చిన జవాబు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement