నేడు, రేపు జేఈఈ మెయిన్ పరీక్ష | Today, tomorrow, the JEE Main exam | Sakshi
Sakshi News home page

నేడు, రేపు జేఈఈ మెయిన్ పరీక్ష

Published Sat, Apr 9 2016 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

Today, tomorrow, the JEE Main exam

సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షను ఈ నెల 9,10 తేదీల్లో నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు తెలంగాణ నుంచి 5,988 మంది, ఏపీ నుంచి 14,760 మంది హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement