నేడు ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్
- నేడు ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్
- ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ ను కలవనున్న నరసింహన్
- నేడు తమిళనాడులోని వేదరణ్యం, కేరళలోని త్రిప్పునిథురాలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. బహిరంగ సమావేశాల్లో పాల్గొని ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న ప్రధాని
- చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం
- ఉత్తరాఖండ్: బలపరీక్షలో హరీష్ రావత్ గెలుపు
- ఉత్తరాఖండ్ బలపరీక్ష ఫలితాలను వెల్లడించనున్న సుప్రీంకోర్టు
- హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ కేసులో 8 మందిని దోషులుగా తేల్చిన కోర్టు. నేడు స్నేక్ గ్యాంగ్ దోషులకు శిక్ష ఖరారు చేయనున్న రంగారెడ్డి జిల్లా కోర్టు