నేడు తెలంగాణ ఎంసెట్-2016 ఎగ్జామ్. ఉదయం ఇంజినీరింగ్ పరీక్ష. మధ్యాహ్నం మెడికల్, అగ్రికల్చర్ ఎగ్జామ్.
- నేడు తెలంగాణ ఎంసెట్-2016 ఎగ్జామ్. ఉదయం ఇంజినీరింగ్ పరీక్ష. మధ్యాహ్నం మెడికల్, అగ్రికల్చర్ ఎగ్జామ్.
- ఇంజినీరింగ్ పరీక్షకు సెట్ 'క్యూ' ప్రశ్నాపత్రం ఎంపిక చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
- హైదరాబాద్ లో నేటి రాత్రి నుంచి ఆటోల బంద్. పర్మిట్ల గురించి రవాణా, ట్రాఫిక్ శాఖల అధికారుల వేధింపులకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చిన యూనియన్లు
- నేడు కాకినాడలో పర్యటించనున్న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు
- నేటి నుంచి చైనాలో థామస్-ఉబెర్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
- ఆదిలాబాద్ జిల్లాలో నేడు రెండో రోజు మంత్రి హరీష్ రావు పర్యటన. రెండు రోజుల పర్యలనలో భాగంగా ఏడు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి హరీష్
- చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. నేటి నుంచి మూడు రోజులపాటు ఆర్జిజ సేవలు రద్దు
- ఐపీఎల్-9 మ్యాచ్లు: సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్. మొహాలీలో సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం
-
ముంబై ఇండియన్స్ తో తలపడనున్న ఢిల్లీ డేర్ డెవిల్స్. విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం