నేడు కర్నూలులో మూడో రోజుకు చేరిన వైఎస్ జగన్ నిరాహార దీక్ష
- నేడు కర్నూలులో మూడో రోజుకు చేరిన వైఎస్ జగన్ నిరాహార దీక్ష
- తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిఘటించకపోవడాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ జగన్
- నేడు న్యూఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ
- నేటి మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
- తెలంగాణ అవతరణ దినోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ
- నేడు ఏపీ ఈసెట్ ఫలితాలు
- ఐపీఎల్-9 షెడ్యూల్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. బెంగళూరులో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు.
- రాజమండ్రి, గోకవరం, కొత్తపేట, జగ్గంపేటలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు
- ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు. గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు
- తమిళనాడు వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. చెన్నై, కడవల్లురు, తిరువళ్లూరు, తిరవత్తయూర్, రామేశ్వరం, కన్యాకుమారి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు