సీఎం కేసీఆర్తో టీయూడబ్ల్యూజే నేతల భేటీ | TUWJ leaders meet with cm kcr | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్తో టీయూడబ్ల్యూజే నేతల భేటీ

Published Thu, Jul 14 2016 9:17 PM | Last Updated on Thu, Oct 4 2018 8:34 PM

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని సీఎం కేసీఆర్ సమాచారశాఖ కమిషనర్ నుఆదేశించారు.

హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని సీఎం కేసీఆర్ సమాచారశాఖ కమిషనర్ను ఆదేశించారు. టీయూడబ్ల్యూజే నేతలు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ను కలిశారు. జర్నలిస్టులకు అక్రిడేషన్, హెల్త్ కార్డుల జారీ, ఫ్లాట్ల కేటాయింపుపై నేతలు ప్రధానంగా చర్చించారు. అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కారించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement