బంక్లో పెట్రోల్ పోయిస్తుండగా దాడి చేశారు! | unidentified assaults attacked with stones on Realtor | Sakshi
Sakshi News home page

బంక్లో పెట్రోల్ పోయిస్తుండగా దాడి చేశారు!

Published Fri, Apr 29 2016 8:21 PM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

unidentified assaults attacked with stones on Realtor

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం సాయంత్రం ఓ రియల్టర్పై దాడి జరిగింది. బీఎన్రెడ్డి నగర్ బంక్లో పెట్రోల్ పోయిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రియల్టర్ శ్రీనివాసరెడ్డి, అతని డ్రైవర్ ఫిరోజ్పై రాళ్లతో దాడి చేశారు.

అయితే ఈ రోజు ఉదయమే తనకు ప్రాణహాని ఉందంటూ.. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో రియల్టర్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement