
చర్లపల్లిలో గుర్తుతె లియని మృతదేహం లభ్యం
చర్లపల్లి ఫేజ్5 ప్రాంతంలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. చనిపోయిన వ్యక్తి నేపాల్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తి వయసు 27 నుంచి 30 మధ్య ఉండవచ్చు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.