'హెల్మెట్' ఈరోజు నుంచే తప్పనిసరి కాదు.. | usage of helmet not mandatory from sunday, says sidda raghava rao | Sakshi
Sakshi News home page

'హెల్మెట్' ఈరోజు నుంచే తప్పనిసరి కాదు..

Published Sun, Nov 1 2015 3:07 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

'హెల్మెట్' ఈరోజు నుంచే తప్పనిసరి కాదు.. - Sakshi

'హెల్మెట్' ఈరోజు నుంచే తప్పనిసరి కాదు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకం ఆదివారం నుంచే తప్పనిసరి కాదని రాష్ట్ర రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాకే హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు హెల్మెట్ మనల్ని రక్షిస్తుందని, దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement