'హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు అడ్డుకుంటాం' | we will stop IPL matches, says VHP | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు అడ్డుకుంటాం'

Published Sat, Apr 23 2016 5:31 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

'హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు అడ్డుకుంటాం' - Sakshi

'హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు అడ్డుకుంటాం'

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా చీర్ గర్ల్స్ తో డ్యాన్స్ చేయిస్తే మ్యాచ్ లు అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) హెచ్చరించింది. హైదరాబాద్ వేదికగా రాత్రి 8 గంటలకు ఉప్పల్ స్డేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో వీహెచ్పీ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్ర నిర్వహణలో డీజేకు అనుమతి ఇవ్వకపోవడంపై వీహెచ్పీ ఆగ్రహంగా ఉండటమే ఈ వ్యాఖ్యలకు కారణమని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement