మిక్సీలో బంగారం, మహిళ అరెస్ట్‌ | woman carrying gold in a mixer arrested at rajiv gandhi international airport | Sakshi
Sakshi News home page

మిక్సీలో బంగారం, మహిళ అరెస్ట్‌

Published Thu, Jul 13 2017 7:38 PM | Last Updated on Thu, Aug 2 2018 4:05 PM

woman carrying gold in a mixer arrested at rajiv gandhi international airport

హైదరాబాద్‌: బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ మహిళ శంషాబాద్‌ విమానాశ్రయ పోలీసులకు దొరికిపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గురువారం సాయంత్రం అబుదబి నుంచి వచ్చింది. ఆమె వెంట తెచ్చుకున్న లగేజిని తనిఖీ చేసిన రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు మిక్సర్‌ గ్రైండర్‌ను పరీక్షగా చూడగా అందులోని మోటార్‌లో ఉన్న దాదాపు 1.29 కేజీల బంగారం బయటపడింది. ఈ మేరకు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement