జపాన్లో బద్దలైన అగ్నిపర్వతం | A volcano on Japan's main southern island of Kyushu has erupted | Sakshi
Sakshi News home page

జపాన్లో బద్దలైన అగ్నిపర్వతం

Published Mon, Sep 14 2015 7:08 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

జపాన్లో బద్దలైన అగ్నిపర్వతం

జపాన్లో బద్దలైన అగ్నిపర్వతం

క్యూషూ: జపాన్లోని మౌంట్ అసో అగ్నిపర్వతం సోమవారం బద్దలైంది. ఈ పేలుడు దాటికి ఆకాశంలోకి 2 కి.మీ ఎత్తున బూడిద ఎగిసిపడుతోంది. దీంతో దాదాపు 18 విమానసర్వీసులు నిలిచిపోయాయి. ప్రపంచంలోని క్రీయాశీలక అగ్ని పర్వతాల్లో మౌంట్ అసో ఒకటి. జపాన్ నైరుతి వైపున్న ఉన్న పర్యాటక ప్రాంతమైన క్యూషూ ద్వీపంలో అగ్ని పర్వతం పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 1592 అడుగులు ఎత్తుండే మౌంట్ అసో పర్వతాల్లో తరచుగా పేలుళ్లు సంభవిస్తుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement