జెట్ ఎయిర్వేస్ విమానానికి తప్పిన ప్రమాదం | Bird-hit grounds Jet Airways flight in Kathmandu airport | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్వేస్ విమానానికి తప్పిన ప్రమాదం

Published Mon, Dec 29 2014 1:44 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

Bird-hit grounds Jet Airways flight in Kathmandu airport

ఖట్మండ్ : ఖట్మండ్ విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ విమానానికి సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత పక్షి ఢీకొనటంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పింది. తిరిగి విమానాన్ని సురక్షితంగా దింపటంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement