భారీ మెరుపులు.. బెంబేలు | Dramatic lightning strikes caught on camera as Britain battered by thunderstorms | Sakshi
Sakshi News home page

భారీ మెరుపులు.. బెంబేలు

Published Wed, Jul 19 2017 11:47 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

భారీ మెరుపులు.. బెంబేలు

భారీ మెరుపులు.. బెంబేలు

లండన్‌: మెరుపు వరదలతో బ్రిటన్‌ అతలాకుతలమవుతోంది. మంగళవారం రాత్రి బ్రిటన్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఆకాశంలో భారీ మెరుపులు కూడా సంభవించాయి. దీంతో కొందరు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు వరదలకు వెరవక.. ప్రాణాలకు తెగించి మెరుపుల సన్నివేశాలను కెమెరాలలో బంధించారు.

తర్వాత వాటిని ఫేస్‌బుక్‌, ట్వీటర్‌లలో ఉంచారు. అంతే నెటిజన్ల నుంచి వాటికి భారీగా స్పందన లభించింది. కొందరు ఫోటోగ్రాఫర్‌ తెగువను మెచ్చుకోగా.. మరికొందరూ జాగ్రత్త అంటూ సూచనలు చేశారు. ఇదిలావుండగా వరదలతో బ్రిటన్‌లోని చాలా ప్రదేశాలు దెబ్బతిన్నాయి. ప్రకృతి ప్రకోపానికి రోడ్లు, బీచ్‌ ప్రాంతాలు కొట్టుకుపోయాయి.







Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement