విమానంలో మ్యూజిక్ లొల్లి | Five women fight on Spirit Airlines flight over loud music | Sakshi
Sakshi News home page

విమానంలో మ్యూజిక్ లొల్లి

Published Fri, Mar 11 2016 7:42 PM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM

విమానంలో మ్యూజిక్ లొల్లి - Sakshi

విమానంలో మ్యూజిక్ లొల్లి

విచక్షణ కోల్పోవడానికి, విజ్ఞతను ప్రదర్శించడానికి ఎర్రబస్సు, విమానం తేడా లేదని నిరూపించారు వాళ్లు.  విమానంలో సౌండ్ తగ్గించమన్నందుకు ఓ  అయిదుగురు మహిళలు.. తోటి ప్రయాణీకులతో  గొడవకు దిగారు. బాల్టిమోర్  నుంచి లాస్ ఏంజెల్స్  కు వెళుతున్న  ఓ విమానంలో  ఈ ఘర్షణ  చోటుచేసుకుంది.     

వివరాల్లోకి వెళితే మద్యం మత్తులో జోగుతున్న ఐదుగురు మహిళలు బిగ్గరగా సంగీతాన్ని వింటున్నారు. అయితే సౌండ్ తగ్గించమని తోటి ప్రయాణీకులు.. వారికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ బృందం సౌండ్ తగ్గించకపోగా..మరింత   పెంచి తోటి ప్రయాణికులను గేలి చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన  ప్రయాణీకులు.. మహిళలపై దాడికి దిగారు.  ఈ సందర్భంగా ఇరువర్గాలు పిడిగుద్దులు కురిపించుకున్నారు.  జుట్టు, జుట్టు పట్టి లాక్కున్నారు.  ఈ దృశ్యాలను తోటి ప్రయాణికులెవరో సెల్ఫోన్  లో చిత్రీకరించి ఇంటర్ నెట్ లో పోస్ట్ చేశారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement