కాళ్లకు దండం పెడితే.. క్షణం పాటు‌..! | Indian student touches feet of American university's dean during ceremony, professor STUNNED! WATCH viral video | Sakshi
Sakshi News home page

కాళ్లకు దండం పెడితే.. క్షణం పాటు‌..!

Published Mon, May 22 2017 4:55 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

కాళ్లకు దండం పెడితే.. క్షణం పాటు‌..!

కాళ్లకు దండం పెడితే.. క్షణం పాటు‌..!

చికాగో: ఇల్లినాయిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి కోర్సు కమెన్స్‌మెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వేదిక మీదకు వెళ్లిన అతను డీన్‌ కాళ్లకు దండం పెట్టి కిందికి వెళ్లిపోయాడు.

భారతీయ సంప్రదాయం తెలియని డీన్‌ ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడిపోయారు. కొంచెం తెరుకున్న తర్వాత విద్యార్థి కాళ్లకు దండం పెట్టినట్లు తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ షేర్‌ అవుతోంది. ట్వీటర్‌లో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న వీడియోల్లో ఒకటిగా నిలిచింది. మరి మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయరాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement