ఆదివారం కొన్ని గంటల పాటు ఐట్యూన్స్కు సెలవు! | itunes not ot work for 6 hours on sunday | Sakshi
Sakshi News home page

ఆదివారం కొన్ని గంటల పాటు ఐట్యూన్స్కు సెలవు!

Published Wed, Nov 12 2014 10:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ఆదివారం కొన్ని గంటల పాటు ఐట్యూన్స్కు సెలవు!

ఆదివారం కొన్ని గంటల పాటు ఐట్యూన్స్కు సెలవు!

ఐ ట్యూన్స్.. యాపిల్ ఐఫోన్లలో ఏ రకమైన సంగీతం డౌన్లోడ్ చేసుకోవాలన్నా తప్పనిసరి. అలాంటి ఐట్యూన్స్ కనెక్ట్ ఈ ఆదివారం నాడు.. అంటే నవంబర్ 16వ తేదీన ఆరు గంటల పాటు పని చేయదట. ఆరోజు రాత్రి 7.30 గంటల నుంచి మొదలుపెట్టి, ఆరు గంటలు.. అంటే రాత్రి 1.30 గంటల వరకు ఐట్యూన్స్ కనెక్ట్ కాదు.

అలాగే కంటెంట్ కూడా డెలివరీ కాదు. ఈ విషయాన్ని ఐట్యూన్స్ తన కస్టమర్లందరికీ ఈమెయిల్ నోటిఫికేషన్ల ద్వారా కూడా తెలియజేసింది. ఈ విషయంలో ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే వెంటనే తమను సంప్రదించాల్సిందిగా కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement