నేపాల్‌ ప్రధానిగా ఓలీ | KP Sharma Oli appointed Nepal's new prime minister | Sakshi
Sakshi News home page

నేపాల్‌ ప్రధానిగా ఓలీ

Published Fri, Feb 16 2018 3:54 AM | Last Updated on Fri, Feb 16 2018 3:54 AM

KP Sharma Oli appointed Nepal's new prime minister - Sakshi

నేపాల్‌కు 41వ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్‌ శర్మ ఓలీ

కఠ్మాండు: హిమాలయ దేశమైన నేపాల్‌కు 41వ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్‌ శర్మ ఓలీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మహరాజ్‌గంజ్‌లోని శీతల్‌ నివాస్‌లో అధ్యక్షురాలు బిద్యా దేవీ  ఓలీ చేత ప్రమాణం చేయించారు. ఓలీ ఇంతకుముందు 2015 అక్టోబర్‌ నుంచి 2016, ఆగస్టు 3 వరకూ నేపాల్‌ ప్రధానిగా పనిచేశారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓలీకి చెందిన సీపీఎన్‌–యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌–మావోయిస్ట్‌ సెంటర్‌ 174 సీట్లు గెలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement