
అంగారకుడిపై గాజు కొండ!
ఈ రంగురంగుల కొండ అంగారకుడిపై ఉంది. అయితే, ఆకుపచ్చగా కనిపిస్తున్నదంతా గాజు!
ఈ రంగురంగుల కొండ అంగారకుడిపై ఉంది. అయితే, ఆకుపచ్చగా కనిపిస్తున్నదంతా గాజు! వాస్తవానికి ఇది ఎర్రమట్టి కొండలానే ఉంటుంది. కానీ కాంతి ప్రతిబింబించడంలో తేడాలను బట్టి నాసా ఎంఆర్‌వో ఉపగ్రహం ఇలా ఫొటోలు పంపింది. గ్రహశకలాలు ఢీకొనడంతో ఇసుక కరిగి ఇలా గాజుగా మారి ఉంటుందని భావిస్తున్నారు.