స్టాక్హోమ్: ఈ ఏడాది రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన ఎరిక్ బెట్జిగ్, స్టెఫాన్ డబ్ల్యూ హెల్, విలియమ్ ఈ మోర్నర్లను సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేశారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్
Published Wed, Oct 8 2014 4:17 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
Advertisement
Advertisement