ప్రాచీన వేరు మూలకణాలు లభ్యం | Old roots stem cells available | Sakshi
Sakshi News home page

ప్రాచీన వేరు మూలకణాలు లభ్యం

Published Sun, Jun 5 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

ప్రాచీన వేరు మూలకణాలు లభ్యం

ప్రాచీన వేరు మూలకణాలు లభ్యం

32 కోట్ల ఏళ్లకింద నాటి వృక్ష శిలాజ వేరు మూలకణాల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

లండన్: 32 కోట్ల ఏళ్లకింద నాటి వృక్ష  శిలాజ వేరు మూలకణాల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ వేరు ఇంకా పెరుగుతూనే ఉందని తెలిపారు.  ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో ఈ పరిశోధనను నిర్వహించారు.  శిలాజ వృక్ష కాండం వేర్లు, బతికున్న చెట్ల వేర్ల తరహాలోనే నిర్మాణం, వృద్ధి జరుగుతోందని పరిశోధకుడు అలెగ్జాండర్ హెతెరింగ్టన్ తెలిపారు. మూలకణాల్లోని స్వయం పునరుద్ధరణ కణాలు బహుకణ జీవుల పెరుగుదలకు ఏవిధంగా సహయపడతాయో తెలుసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement