మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షులు ఆరుగురే | only six presidents visit india so far | Sakshi
Sakshi News home page

మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షులు ఆరుగురే

Published Sat, Jan 24 2015 3:03 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షులు ఆరుగురే - Sakshi

మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షులు ఆరుగురే

ఈసారి రిపబ్లిక్ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే... ఇప్పటివరకు మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షులు ఎవరెవరన్నది కూడా ఆసక్తికరమైన విషయమే. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67 ఏళ్లయినా.. ఇప్పటికి ఒబామాతో కలిపి కేవలం ఆరుగురు అధ్యక్షులు మాత్రమే అమెరికా నుంచి వచ్చారు.

ఇంతకుముందు 1959 సంవత్సరంలో ఐసన్హోవర్, 1969లో రిచర్డ్ నిక్సన్, 1978లో జిమ్మీ కార్టర్, 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్, 2006లో జార్జ్ డబ్ల్యు బుష్, 2010లో బరాక్ ఒబామా మన దేశంలో పర్యటించారు. ఇప్పుడు ఒబామా.. రెండోసారి మన దేశానికి వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement