తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు టీడీఎఫ్ ఏర్పాట్లు | sakshi executive editor r dileep reddy Felicitated by telangana development forum | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు టీడీఎఫ్ ఏర్పాట్లు

Published Fri, May 20 2016 12:57 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు టీడీఎఫ్ ఏర్పాట్లు - Sakshi

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు టీడీఎఫ్ ఏర్పాట్లు

హైదరాబాద్: వచ్చే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించడానికి అమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని సాన్ ఆంటానియో టీడీఎఫ్ విభాగం గురువారం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్. దిలీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాన్ ఆంటానియో టీడీఎఫ్ విభాగానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి బిల్లా, పాండు కదిరే, తదితరులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ నేపథ్యంపై దిలీప్ రెడ్డి గారితో ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం టీడీఎఫ్ ప్రతినిధులు దిలీప్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement