ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళ జెన్నీఫర్ లారెన్స్ | Sexiest woman in the world, Jennifer Lawrence | Sakshi
Sakshi News home page

ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళ జెన్నీఫర్ లారెన్స్

Published Sat, May 3 2014 8:04 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళ జెన్నీఫర్ లారెన్స్ - Sakshi

ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళ జెన్నీఫర్ లారెన్స్

లాస్ ఎంజెల్స్: పురుషులకు చెందిన ఎఫ్‌హెచ్‌ఎం పత్రిక ఈ ఏడాది సెక్సీయెస్ట్ మహిళగా ఆస్కార్ అవార్డు గెలిచిన నటి జెన్నిఫర్ లారెన్స్‌ను ఎంపిక చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆ పత్రిక 2014 టాప్ 100 హాటెస్ట్ గర్ల్స్ జాబితాను విడుదల చేయగా.. అందులో ప్రథమ స్థానాన్ని ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ నటి జెన్నిఫర్ దక్కించుకుంది.

తనకు ఈ కిరీటం దక్కడంపై జెన్నిఫర్ ఆనందం వ్యక్తం చేసింది. సెక్సీ అంటే భారీ మేకప్, కచ్చితమైన శరీరాకృతి, జుట్టు కాదని, అది ఆత్మవిశ్వాసమని చెప్పింది. నీకులా నువ్వు సౌకర్యంగా ఉండడం, ఎల్లప్పుడూ దరహాసం, సంతోషమే సెక్సీ అని తెలిపింది.  కాగా, రెండో స్థానాన్ని ఇంగ్లిష్ నటి మిషెల్లీ కీగన్ దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement