‘సుడి’ తిరిగింది | Storm chaser captures phenomenal images as he tracks | Sakshi
Sakshi News home page

‘సుడి’ తిరిగింది

Published Thu, Aug 6 2015 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

‘సుడి’ తిరిగింది

‘సుడి’ తిరిగింది

ఫొటో అదిరింది కదూ.. అమెరికాలోని కొలరాడోలో తీశారీ చిత్రాన్ని.. టోర్నడోలను చిత్రీకరించడంలో స్పెషలిస్టైన బ్రయాన్ మోర్గాంటి జూన్ 4న ఈ ఫొటోను తీశారు. అమెరికాలో మే, జూన్ నెలల్లో సుడిగాలితో వచ్చే తుపానుల సంఖ్య ఎక్కువ. దీంతో గిరగిరా తిరుగుతూ అల్లకల్లోలం సృష్టించే ఈ టోర్నడోలను చిత్రీకరించడానికి జూన్ 4న తాను బయల్దేరానని.. ఏదో ఒకట్రెండు సుడిగాలుల చిత్రాలను తీస్తానని అనుకున్నానని.. కానీ ఆ రోజున మొత్తం 14 వేర్వేరు ట్విస్టర్ల చిత్రాలను తీశానని బ్రయాన్ చెప్పారు. 19 ఏళ్ల తన కెరీర్‌లో ఇది మరపురాని రోజని అన్నారు. వాటిల్లో తన ఫేవరెట్ ఈ చిత్రమేనట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement