సూచీ కోసం కొత్త పోస్టు సృష్టి | The creation of the new post for suu kyi | Sakshi
Sakshi News home page

సూచీ కోసం కొత్త పోస్టు సృష్టి

Published Wed, Apr 6 2016 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

సూచీ కోసం కొత్త పోస్టు సృష్టి

సూచీ కోసం కొత్త పోస్టు సృష్టి

నేపిడా: ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్‌సాన్ సూచీ కోసం కొత్త పోస్టును సృష్టించింది మయన్మార్ పార్లమెంటు. ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆ దేశ దిగువ సభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లును గత వారం ఎగువసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, వ్యక్తులను సలహాదారుగా సూచీ కలవవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement