ప్రపంచంలో అందమైన చర్చీలు ఏవో తెలుసా.. | To celebrate Christmas, take a tour of 23 eye catching and unusual churches | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అందమైన చర్చీలు ఏవో తెలుసా..

Published Fri, Dec 25 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

To celebrate Christmas, take a tour of 23 eye catching and unusual churches

ప్రపంచమంతటా క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. క్రైస్తవులంతా ఈ పాటికే తమ ఆధ్యాత్మిక కేంద్రాలైన చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం చేరి ఉన్నారు. భారత దేశంతోపాటు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నందున అక్కడి చర్చీలన్నీ కూడా చక్కటి శోభతో అలరారుతున్నాయి. ప్రత్యేక విద్యుత్ కాంతుల మధ్యన, నక్షత్రాల అలంకరణలు, క్రిస్ మస్ ట్రీలతో పండుగ శోభను సంతరించుకున్నాయి.

ఈ సందర్భంగా ఒక్కసారి ప్రపంచంలోనే అత్యంత అందమైన చర్చిలు, చాపెల్స్ ఏవో, అవి ఎక్కడ ఉన్నాయో పరిశీలిస్తే కన్నురెప్ప కూడా వేయనివ్వలేనంతగా ఆకర్షించే చర్చీలు ఉన్నాయంటే ఆశ్చర్యపోక తప్పదేమో.. ప్రపంచంలోనే అందమైన 23చర్చిలు ఇప్పుడు క్రిస్ మస్ వేడుకల కోసం ముస్తాబై ఉన్నాయి. ఇవి ఎక్కువగా లండన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాతోపాటు ఇతర దేశాల్లో ఉన్నాయి. అవేంటంటే....

(అందమైన చర్చిల ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement