ఎన్నారైలు @ 12.5 కోట్లు | UAE-based Indian-origin tycoons pledge Rs 12.5 crore for Kerala | Sakshi
Sakshi News home page

ఎన్నారైలు @ 12.5 కోట్లు

Published Mon, Aug 20 2018 4:57 AM | Last Updated on Mon, Aug 20 2018 8:08 AM

UAE-based Indian-origin tycoons pledge Rs 12.5 crore for Kerala - Sakshi

దుబాయ్‌: కేరళను ఆదుకునేందుకు దేశవిదేశాల నుంచి దాతలు స్పందిస్తున్నారు. భారత సంతతికి చెందిన యూఏఈ వ్యాపారవేత్తలు ఆదివారం రూ.12.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. కేరళ మూలాలున్న లులూ గ్రూప్‌ చైర్మన్‌ యూసుఫ్‌ అలీ, ఫాతిమా హెల్త్‌కేర్‌ గ్రూప్‌ చైర్మన్‌ కేపీ హుస్సేన్‌ రూ.5 కోట్ల చొప్పున ప్రకటించారు. యునిమొని అండ్‌ యూఏఈ ఎక్సే్ఛంజ్‌ చైర్మన్‌ బీఆర్‌ శెట్టి రూ. 2 కోట్లు, అస్టర్‌ డీఎమ్‌ హెల్త్‌కేర్‌ చైర్మన్, అజద్‌ మూపెన్‌ రూ. 50 లక్షల సాయం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement