ఫేక్ యూనివర్సిటీ స్కాంలో 21 మంది అరెస్ట్ | US authorities arrest 21 in fake university student visa scam | Sakshi
Sakshi News home page

ఫేక్ యూనివర్సిటీ స్కాంలో 21 మంది అరెస్ట్

Published Wed, Apr 6 2016 8:08 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

US authorities arrest 21 in fake university student visa scam

న్యూ జెర్సీ: ఫేక్ యూనివర్సిటీల స్టూడెంట్ వీసా స్కాంలో 21 మందిని యూఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. గత రెండున్నర ఏళ్లుగా  అక్రమ పద్దతుల్లో 1000 మందికి పైగా విదేశీ విద్యార్థులకు స్టూడెంట్, వర్క్ వీసాలు ఇచ్చారన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేశారు. నిందితులు అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఫేక్ యూనివర్సిటీల పేరిట విదేశీ విద్యార్థులకు వీసాలు ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, వీరి నుంచి వీసాలు తీసుకున్నవారిలో భారత్, చైనా దేశాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement