అమెరికా నిర్బంధంలో రెండు నెలల చిన్నారి | Where Do the Presidential Candidates Stand on the Refugee Crisis? | Sakshi
Sakshi News home page

అమెరికా నిర్బంధంలో రెండు నెలల చిన్నారి

Published Fri, Jan 15 2016 1:30 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

Where Do the Presidential Candidates Stand on the Refugee Crisis?

న్యూయార్క్: తల్లి చేతిలో నుంచి పొరపాటున జారిపడి, గాయపడిన రెండు నెలల చిన్నారిని అమెరికా అధికారులు సంరక్షణ కేంద్రంలో చేర్చారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా గాయపడినందున ఆ చిన్నారిని తిరిగి ఇవ్వమన్నారు. తమ బాబును తిరిగి తమ చెంతకు చేర్చాల్సిందిగా కోరుతూ న్యూజెర్సీలో ఉంటున్న బాబు తల్లిదండ్రులు ఆశిష్ పరీక్, భార్య విదీషలు  కేంద్ర మంత్రి సుష్మాకు లేఖ రాశారు. ఇటీవల వారి కొడుకు పొరపాటున చేతిలోంచి జారి కిందపడడంతో తలకు తీవ్రంగా గాయమైంది. పిల్లవాడిని అమానుషంగా హింసించారని ఆరోపిస్తూ అమెరికా అధికారులు కేసులు పెట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement