ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్‌.. | After 8-Year Break, Rajinikanth To Meet Fans Next Week. Selfies Allowed | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్‌..

Published Wed, May 10 2017 8:45 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్‌.. - Sakshi

ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్‌..

చెన్నై: ఎనిమిదేళ్ల తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ను కలవనున్నారు. ఇందుకు చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపం వేదిక కానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ను కలుస్తారు.

చివరగా 2007లో శివాజీ సినిమా విడుదల తర్వాత రజనీ అభిమానులను కలుసుకున్నారు. ఈ మీట్‌లో విడిగా ఒక్కొక్కరితో రజనీ సెల్ఫీ దిగుతారు. అయితే, రజనీతో విడిగా మాట్లాడే అవకాశం మాత్రం లేదు. వాస్తవంగా ఏప్రిల్‌లోనే ఫ్యాన్స్‌ మీట్‌ జరగాల్సివుంది. కొన్ని అనివార్య కారణాలతో అది వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement